(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 244

॥ శ్రీః ॥
3.244. అధ్యాయః 244
Mahabharata - Vana Parva - Chapter Topics
భీమేన యుధిష్ఠిరంప్రతి దుర్యోధనకృతాపనయానుస్మనారణపూర్వకం తద్విమోచనస్యానౌచిత్యప్రతిపాదనే యుధిష్ఠిరేణ పునస్తంప్రతి తచ్చోదనాయామర్జునేన తత్ప్రతిజ్ఞానం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

యధిష్ఠిర ఉవాచ। 3-244-0x(2599)(25458)
అస్మానభిగతాంస్తాత భయార్తాంఛరణైషిణః।
కౌరవాన్విషమప్రాప్తాన్కథం బ్రూయాస్త్వమీదృశం ॥ 3-244-1(25459)
భవంతి భేదా జ్ఞాతీనాం కలహాశ్చ వృకోదర।
ప్రసక్తాని చ వైరాణి జ్ఞాతిధర్మో న నశ్యతి ॥ 3-244-2(25460)
యదా తు కశ్చిజ్జ్ఞాతీనాం బాహ్యః ప్రార్థయతే కులం।
న మర్షయంతి తత్సంతో బాహ్యేనాభిప్రధర్షణం ॥ 3-244-3(25461)
జానాత్యేష హి దుర్బుద్ధిరస్మానిహ చిరోషితాన్।
స ఏవం పరిభూయాస్మానకార్షీదిదమప్రియం ॥ 3-244-4(25462)
దుర్యోధనస్య గ్రహణాద్గంధర్వేణ బలాద్రణే।
స్త్రీణాం బాహ్యాభిమర్శాచ్చ హతం భవతి నః కులం ॥ 3-244-5(25463)
శ్చరణం చ ప్రపన్నానాం త్రాణార్థం చ కులస్య చ।
ఉత్తిష్ఠధ్వం నరవ్యాఘ్రాః సజ్జీభవత మా చిరం ॥ 3-244-6(25464)
అర్జునశ్చ యమౌ చైవ త్వం చ భీమాపరాజితః।
మోక్షయధ్వం నరవ్యాఘ్రా హ్రియమాణం సుయోధనం ॥ 3-244-7(25465)
ఏతే రథా నరవ్యాఘ్రాః సర్వశస్త్రసమన్వితాః।
ధృతరాష్ట్రస్య పుత్రాణాం విమలా కాంచనధ్వజాః ॥ 3-244-8(25466)
సస్వనానధిరోహధ్వం నిత్యసజ్జానిమాన్రథాన్।
ఇంద్రసేనాదిభిః సూతైః కృతశస్త్రైరధిష్ఠితాన్ ॥ 3-244-9(25467)
ఏతానాస్థాయ వై యత్తా గంధర్వాన్యోద్ధుమాహవే।
సుయోధనస్య మోక్షాయ ప్రయతధ్వమతనద్రితాః ॥ 3-244-10(25468)
`పరైః పరిభవే ప్రాప్తే వయం పంచోత్తరం శతం।
పరస్పరవిరోధే తు వయం పంచైవ తే శతం ॥' 3-244-11(25469)
య ఏవ కశ్చిద్రాజన్యః శరణార్థమిహాగతం।
పరం శక్త్యాభిరక్షేత కిం పునస్త్వం వృకోదర ॥ 3-244-12(25470)
`ఏవముక్తస్తు కౌంతేయః పునర్వాక్యమభాషత।
కోపసంరక్తనయనః పూర్వవైరమనుస్మరన్ ॥ 3-244-13(25471)
పురా జతుగృహేఽనేన దగ్ధుమస్మాన్యుధిష్ఠిర।
దుర్బుద్ధిర్హి కృతా వీర తదా దైవేన రక్షితాః ॥ 3-244-14(25472)
కాలకూటవిషం తీక్ష్ణం భోజనే మమ భారత।
ఉప్త్వా గంగాం లతాపాశైర్వైద్ధ్వా చ ప్రాక్షిపత్ప్రభో ॥ 3-244-15(25473)
రసాతలం చ సంప్రాప్య తదా వాసుకిమంజసా।
తత్ర దృష్ట్వా తు రాజేంద్రపునః ప్రాప్తో మహీతలం ॥ 3-244-16(25474)
ద్యూతకాలేఽపికౌంతేయ వృజినాని కృతని వై।
ద్రౌపద్యాశ్చ పరాభర్శః కేశగ్రహణమేవ చ।
వస్త్రాపహరణం చైవ సభామధ్యే కృతాని వై ॥ 3-244-17(25475)
రాజ్యం చాచ్ఛిద్య రాజేంద్ర ఉక్తవాన్పరుషాణి నః।
పురా కృతానాం పాపానాం ఫలం భుంక్తే సుయోధనః ॥ 3-244-18(25476)
అస్మాబిరేవకర్తవ్యం ధార్తరాష్ట్రస్య నిగ్రహం।
అన్యేన తు కృతం తద్వై మైత్ర్యమస్మాకమిచ్ఛతా।
ఉపకారీ తు గంధర్వో మా రాజన్విమనా భవ ॥ 3-244-19(25477)
వైశంపాయన ఉవాచ। 3-244-20x(2600)
ఏతస్మిన్నంతరే రాజంశ్చిత్రసేనేన వై హృతః।
విలలాప సుదుఃఖార్తో నీయమానః సుయోధనః ॥ 3-244-20(25478)
యుధిష్ఠిర మహాబాహో సర్వధర్మభృతాంవర।
సపుత్రాన్సహదారాంశ్చ గంధర్వేణ హృతాన్బలాత్ ॥ 3-244-21(25479)
పాండుపుత్ర మహాబాహో కౌరవాణాం యశస్కర'
సర్వధర్మభృతాం శ్రేష్ఠ గంధర్వేణ హృతం బలాత్।
రక్షస్వ పురుషవ్యాఘ్ర యుధిష్ఠిర మహాయశః ॥ 3-244-22(25480)
భ్రాతరం తే మహాబాహో బద్ధ్వా నయతి మామయం।
దుశ్శాసనం దుర్విషహం దుర్ముఖం దుర్జయం తథా ॥ 3-244-23(25481)
బద్ధ్వా హరంతి గంధర్వా అస్మాందారాంశ్చ సర్వశః।
అనుధావత మాం క్షిప్రం రక్షధ్వం పురుషోత్తమాః ॥ 3-244-24(25482)
యమౌ మామనుధావేతాం రక్షార్థం మమ సాయుధౌ।
కురువంశస్య సుమహదయశః ప్రాప్తమీదృశం।
వ్యపోహయధ్వం గంధర్వాంజిత్వా వీర్యేణ పాండవాః ॥ 3-244-25(25483)
ఏవం విలపమానస్య కౌరవస్యార్తయా గిరా।
శ్రుత్వా విలాపం సంభ్రాంతో ఘృణయాఽభిపరిప్లుతః ॥ 3-244-26(25484)
యుధిష్ఠిరః పునర్వాక్యం భీమసేనమథాబ్రవీత్।
సుయోధనస్య మోక్షాయ ప్రయతధ్వమతంద్రితాః' ॥ 3-244-27(25485)
క ఇవార్యో దయేత్ప్రాణానభిధావేతి చోదితః।
ప్రాంజలం శరణాపన్నం దృష్ట్వా శత్రుమపి ధ్రువం ॥ 3-244-28(25486)
వరప్రదానం రాజ్యం చ పుత్రజన్మ చ పాండవాః।
శత్రోశ్చ మోక్షణం క్లేశాస్త్రీణి చైకం చ తత్సమం ॥ 3-244-29(25487)
న హ్యస్త్యధికమేతస్మాద్యదాపన్నః సుయోధనః।
త్వద్బాహుబలమాశ్రిత్య జీవితం పరిమార్గతే ॥ 3-244-30(25488)
స్వయమేవ ప్రధావేయం యది న స్యాద్వృకోదర।
వితతో మే క్రతుర్వీర న హి మేఽత్ర విచారణా ॥ 3-244-31(25489)
సాంనైవ తు యథా భీమ మోక్షయేథాః సుయోధనం।
తథా సర్వైరుపాయైస్త్వం యతేథాః కురునందన ॥ 3-244-32(25490)
న సాంనా ప్రతిపద్యేత యది గంధర్వరాడసౌ।
పరాక్రమేణ మృదునా మోక్షయేథాః సుయోధనం ॥ 3-244-33(25491)
అథాసౌ మృదుయుద్ధేన న ముంచేద్భీమ కౌరవాన్।
సర్వోపాయైర్పిమోచ్యాస్తే నిగృహ్య పరిపంథినః ॥ 3-244-34(25492)
ఏతావద్ధి మయా శక్యం సందేష్టుం వై వృకోదర।
వైతానే కర్మణి తతే వర్తమానే చ భారత।
`వరప్రదానం సుమహద్యాచకస్య ప్రకీర్తితం' ॥ 3-244-35(25493)
వైశంపాయన ఉవాచ। 3-244-36x(2601)
అజాతసత్రోర్వచనం తచ్ఛ్రుత్వా తు ధనంజయః।
ప్రతిజజ్ఞే గురోర్వాక్యం కౌరవాణాం విమోక్షణం ॥ 3-244-36(25494)
అర్జున ఉవాచ। 3-244-37x(2602)
యది కకసాంనా న మోక్ష్యంతి గంధర్వా ధృతరాష్ట్రజాన్।
అద్య గంధర్వరాజస్య భూమిః పాస్యతి శోణితం ॥ 3-244-37(25495)
అర్జునస్య తు తాం శ్రుత్వా ప్రతిజ్ఞాం సత్యవాదినః।
కౌరవాణాం తదా రాజన్పునః ప్రత్యాగతం మనః ॥ 3-244-38(25496)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ఘోషయాత్రాపర్వణి చతుశ్చత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 244 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-244-28 క ఇవార్యో నయేత్ప్రాణాన్ ఇతి థ. పాఠః।
క ఇహార్యో భవేత్రాణం ఇతి ఝ. పాఠః। అభిధావ యాహీతి చోదిత ఆర్యః ప్రాణాన్ దయేత్।
స్వప్రాణేషు దయాం కుర్యాదిత్యర్థః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.